ఉక్రెయిన్‌పై దూకుడు పెంచుతున్న రష్యా

Russia-Ukraine War: మిలిటరీ సామాగ్రి ఇవ్వండి, చైనాను కోరిన రష్యా

Update: 2022-03-14 06:02 GMT

ఉక్రెయిన్‌పై దూకుడు పెంచుతున్న రష్యా

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు పెంచుతోంది. ఓవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. మిలిటరీ సామాగ్రి ఇవ్వాలని చైనాను కోరింది రష్యా. ఇక ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా కొత్త ఎత్తుగడ పన్నింది. ఇప్పటికే ఆర్థికంగా రష్యాకు చైనా అండగా నిలుస్తోందని అమెరికా మీడియాలో దీనిపై ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News