Russia- Ukraine Crisis: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా
Russia- Ukraine Crisis: ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ ప్రకటించిన రష్యా
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా
Russia- Ukraine Crisis: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్. ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌కు ఆర్డర్ పాస్ చేశారు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యన్ బలగాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లను లైట్ తీసుకున్న పుతిన్ ఉక్రెయిన్‌పై వార్ ప్రకటించి బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అమెరికా రియాక్షన్ ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.