Pakistan Finance Ministry: ప్రస్తుతం మేం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం.. సాయం చేయాలని..
Pakistan Finance Ministry: పాకిస్థాన్ ఆర్థిక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
Pakistan Finance Ministry: ప్రస్తుతం మేం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం.. సాయం చేయాలని..
Pakistan Finance Ministry: పాకిస్థాన్ ఆర్థిక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని... సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని కోరుతూ.. ట్విట్టర్ వేదికగా పాక్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. రుణాలు తీసుకుని భారత్‌తో తలపడే యోచనలో పాక్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతర్జాతీయంగా ఉన్న బ్యాంకులను పాక్ అభ్యర్థిస్తోంది. గతంలో... దేశంలో పేదరిక నిర్మూలన పేరుతో రుణాలు తీసుకునిు ఉగ్రవాదానికి నిధులు మళ్లించిన పాక్ ఇప్పుడు గడ్డు కాలాన్ని చూస్తోంది.