సామాన్యుడితో జపాన్ రాకుమారి పెళ్లి.. ప్రపంచాన్ని అబ్బురపరిచే ప్రేమగాథ
Japan Princess: ఆమె రాకుమారి. అతను సామాన్యుడు.
సామాన్యుడితో జపాన్ రాకుమారి పెళ్లి.. ప్రపంచాన్ని అబ్బురపరిచే ప్రేమగాథ
Japan Princess: ఆమె రాకుమారి. అతను సామాన్యుడు. కళ్లు మిరమిట్లు గొలిపే రాజసౌధంలో ఆమె పెరిగింది. అతను మాత్రం సాదాసీదా ఇంట్లోనే. ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఆ ప్రేమ, పెళ్లి పీఠాలెక్కాలంటే, ఆమె రాజమహల్‌ను వదలాల్సిందే. రాకుమారి హోదాను వదులుకోవాల్సిందే. అంతఃపురాన్ని కాదనుకోవాల్సిందే. ఆమె అదే చేసింది. ప్రియుడి కోసం రాచరిక వైభోగాన్ని, కోట్ల రూపాయల రాజభరణాన్ని తృణప్రాయంగా తిరస్కరించింది. తన మనసుదోచిన వ్యక్తిని మనువాడటం తప్ప, మరేది తనకు అక్కర్లేదని బయటకొచ్చేసింది. ఆ అందమైన, అబ్బురమైన ప్రేమకావ్యాన్ని ప్రపంచం ముచ్చటగా చెప్పుకుంటోంది.
పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి