అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ దగ్గర.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అత్యవసర సమావేశం
* కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అత్యవసర సమావేశం నిర్విహంచనున్నారు
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ దగ్గర.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అత్యవసర సమావేశం
Arunachal Pradesh: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ దగ్గర చైనా సైనికుల చొరబాటును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అత్యవసర సమావేశం నిర్విహంచనున్నారు. కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ కార్యదర్శి హాజరుకానున్నారు. కాసేపట్లో పార్లమెంటులో తవాంగ్ ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటన చేయనున్నారు.