Ukraine: 30 రష్యా యుద్ధ ట్యాంకులు ధ్వంసం

Ukraine: 10 యుద్ధ విమానాలు, 6 హెలికాప్టర్లు కూల్చివేత

Update: 2022-02-25 04:07 GMT

 30 రష్యా యుద్ధ ట్యాంకులు ధ్వంసం

Ukraine: రష్యాకు చెందిన 30 యుద్ధ ట్యాంకులు, 10 యుద్ధవిమానాలు, 6 హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. 800మంది సైనికులను బందీలుగా పట్టుకున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. రష్యా దళాలను ఎదుర్కొనేందుకు 10వేల అత్యాధునిక అసాల్ట్ రైఫిల్స్ ను ఉక్రెయిన్ పౌరులకు ఇచ్చింది.

Tags:    

Similar News