Skyscraper: పందుల కోసం చైనాలో ప్యాలెస్

* ఈ భారీ భవనం చైనాలో నిర్మించిన 26 అంతస్థుల పందుల ఫాం

Update: 2022-11-27 05:16 GMT

పందుల కోసం చైనాలో ప్యాలెస్

Skyscraper: పందుల పెంపకం కోసం చైనా భారీ నిర్మాణం చేపట్టింది. ఈ భారీ భవనం చైనాలో నిర్మించిన 26 అంతస్థుల పందుల ఫాం. ఆ దేశంలోని హుబీ ప్రావిన్స్‌లో ఎజౌ పట్టణ శివార్లలో నిర్మించిన ఈ ఆకాశ హర్మ్యంలో 8 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 12 లక్షల పందుల పెంపకానికి తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 6.5 లక్షల పందులను పెంచుతున్నారు. చైనాలో పంది మాంసాన్ని అత్యంత ప్రీతిగా తింటారు.

Tags:    

Similar News