Ecuador: ఈక్వెడార్ జైళ్లలో అల్లర్లు

Ecuador: ఖైదీల మధ్య ఘర్షణ, 62 మంది మృతి * కారాగారాల్లో ఆధిపత్యం కోసం వివాదం

Update: 2021-02-25 01:15 GMT

Representational Image

Ecuador: ఈక్వెడార్‌లోని జైళ్లలో అల్లర్లు చెలరేగాయి. మూడు జైళ్లలో ‌‌ఖైదీల మధ‌్య హింసాకాండ చెలరేగగా.. 62 మంది మృతిచెందారు. దక్షిణ క్యూకాలోని జైలులో 33 మంది, గుయాక్విల్‌ జైలులో 21 మంది, లాటాకుంగాలోని మరో జైలులో 8 మంది మరణించినట్లు జైళ్ల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ స్పష్టం చేశారు. కారాగారాల్లో ఆధిపత్యం కోసం రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగి, పరస్పర దాడులకు దారి తీసినట్లు పేర్కొన్నారు.

Full View


Tags:    

Similar News