బీఎల్‌ఎఫ్‌ సీఎం అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరు

Update: 2018-09-27 09:18 GMT

తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరు తెరపైకి వచ్చింది. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆయన్ను తమ కూటమి తరుపున ప్రతిపాదనతో ఆహ్వానించారు. తన మద్దతుదారులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు కృష్ణయ్య. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసే ఏ కూటమికైనా తమ ప్రాధాన్యం ఉంటుందన్నారు ఆర్.కృష్ణయ్య.  
 

Similar News