Gold and Silver Price Today: పెరిగిన బంగారం ధర.. నిలకడగా వెండి...

Gold and Silver Price Today: దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

Update: 2021-12-15 05:00 GMT

Gold and Silver Price Today: పెరిగిన బంగారం ధర.. నిలకడగా వెండి...

Gold and Silver Price Today: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే నిన్నటి(డిసెంబర్ 14, మంగళవారం )తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.140 పెరిగింది. ఈ రోజు(డిసెంబర్ 15, బుధవారం ) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,250గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,360గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,380గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,150గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,790గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,360గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,360గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360గా ఉంది.

ఇక వెండి ధరలు చుస్తే..

వెండి ధరల్లో ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,300 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61500గా ఉంది.

Tags:    

Similar News