YS Avinash Reddy: పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం టీడీపీకి లేదు

YS Avinash Reddy: ఎన్నికలు వస్తే టీడీపీకి పొత్తులు గుర్తుకొస్తాయి

Update: 2024-03-10 11:47 GMT

YS Avinash Reddy: పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం టీడీపీకి లేదు

YS Avinash Reddy: బీజేపీ - టీడీపీ - జనసేన పొత్తుపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీకి ధైర్యం లేదన్నారు. ఎన్నికలు వస్తే..చంద్రబాబుకు పొత్తులు గుర్తొస్తాయని...ఎంతమంది కలిసొచ్చినా గేలిచేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు అవినాష్‌రెడ్డి.

Tags:    

Similar News