Mudragada: ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు..

Mudragada: ప్రభుత్వం ఏర్పడ్డాక పదవి ఇస్తామని ఆఫర్

Update: 2024-03-07 06:38 GMT

Mudragada: ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు.. 

Mudragada: ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారు. ముద్రగడను పార్టీలోకి మిథున్‌రెడ్డి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.

Tags:    

Similar News