Raghurama Krishnamraju: రఘురామకృష్ణరాజుపై మరోసారి వైసీపీ ఫిర్యాదు
ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ చీఫ్ విస్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు (ఫొటో ట్విట్టర్)
Raghurama Krishnamraju: ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ చీఫ్ విస్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ రఘురామ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌ను కోరారు.
ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన మార్గాని భరత్... రఘురామ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలని ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు.