విజయవాడ నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసులు
*అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానున్న సర్వీసులు
విజయవాడ నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసులు
Flight Services: త్వరలో విజయవాడ నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 29 నుంచి విజయవాడ- షార్జా మధ్య సర్వీసులు ప్రారంభమవుతాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. అలాగే పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విజయవాడ- ఢిల్లీ మధ్య అదనంగా మరొక ఫ్లైట్ నడపనున్నట్లు చెప్పారు.