జిరాక్స్ సెంటర్ పేరుతో అనధికార మీ సేవ

Anantapur: అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వాహకుడు సతీష్ మాయాజాలం

Update: 2022-07-23 04:38 GMT

జిరాక్స్ సెంటర్ పేరుతో అనధికార మీ సేవ

Anantapur: జిరాక్స్ సెంటర్ పేరుతో అనధికార మీ సేవ నడుపుతున్న ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటుచేసుకుంది. అనధికారికంగా మీ సేవ సెంటర్ నడుపుతూ ప్రజలకు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడు. ఇతర మీ సేవ సెంటర్ల లాగిన్ ఐడీలు, ప్రభుత్వ సచివాలయ ఐడీలతో ప్రజలకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడు. సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై ఈ తతంగం నడిపిస్తున్నట్లు సతీష్‌పై ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు. గతంలో జిరాక్స్ సెంటర్‌పై పలుమార్లు ఫిర్యాదు అందాయి. అధికారులు హెచ్చరించిన నిర్వాహకుడు సతీష్ మాత్రం తీరుమార్చుకొవడంలేదని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News