Tirumala: చిరిగిన కరెన్సీ నోట్లను ఈ వేళం వేయనున్న టీటీడీ
Tirumala: శ్రీవారి హుండీలో భక్తులకు సమర్పించిన కానుకల్లో చిరిగిన కరెన్సీ నోట్లను టీటీడీ ఈ వేళం వేయనుంది.
Tirumala: చిరిగిన కరెన్సీ నోట్లను ఈ వేళం వేయనున్న టీటీడీ
Tirumala: శ్రీవారి హుండీలో భక్తులకు సమర్పించిన కానుకల్లో చిరిగిన కరెన్సీ నోట్లను టీటీడీ ఈ వేళం వేయనుంది. ఆగస్టు 18, 19వ తేదీల్లో మొత్తం 31దేశాలకు చెందిన 24వేల 583చిరిగిన నోట్లను టీటీడీ ఈ వేలం వెయ్యనుంది. వీటితో పాటు శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలకు కూడా ఆగస్టు 16నుండి 19వ తేదీ వరకు ఈ వేళం వేయనున్నారు. ఈ వేళంలో పాల్గొనాల్సిన వారు www.tirumala.org మరియు www.konugolu.ap.gov.in వెబ్సైట్లను సంప్రదించవచ్చని టీటీడీ ప్రకటించింది.