Kurnool: గుప్త నిధుల తవ్వకాలు.. కర్నూలు జిల్లా ఏనగండ్లలో కలకలం
కర్నూలు జిల్లా ఏనగండ్లలో గుప్త నిధుల తవ్వకాల కలకలం నాగులకట్ట దగ్గర ఆగంతకులు గుప్తనిధుల తవ్వకాలు
Kurnool: గుప్త నిధుల తవ్వకాలు.. కర్నూలు జిల్లా ఏనగండ్లలో కలకలం
కర్నూలు జిల్లా ఏనగండ్లలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గ్రామ శివారులోని నాగులకట్ట దగ్గర ఆగంతకులు గుప్తనిధుల తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో నిమ్మకాయలు , పసుపు- కుంకుమల లభ్యమయ్యాయి. మండలంలో వరుసగా గుప్తనిధుల తవ్వకాలు జరగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తవ్వకాలను పరిశీలించి పోలీసులు విచారణ చేపట్టారు.