Kurnool: తల్లిదండ్రులు మందలించారని కొడుకు ఆత్మహత్య
బాలుడు ఆత్మహత్య కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం తల్లిదండ్రులు మందలించారని కొడుకు ఆత్మహత్య సెల్ ఫోన్ అతిగా చూదొద్దనడంతో ఉరివేసుకున్న బాలుడు
Kurnool: తల్లిదండ్రులు మందలించారని కొడుకు ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం నెలకొన్నది. అతిగా సెల్ ఫోన్ చూస్తున్నాడని వెంకటాపురంకాలనిలో నివాసం ఉంటున్న శేఖర్, శారదలు కొడుకును మందలించారు. మనస్థాపంతో బాత్రూంలోకి వెళ్లి తాళం వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న పవన్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.