విశాఖలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు

Visakhapatnam: బీచ్ రోడ్‌లో రాత్రి 8 గంటల నుండి.. 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు వాహనాలకు అనుమతి

Update: 2023-12-31 05:00 GMT

విశాఖలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు

Visakhapatnam: విశాఖలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్‌లో రాత్రి 8 గంటల నుండి.. 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి. ఇక తెలుగుతల్లి ఫ్లైఓవర్, పార్క్ హోటల్‌ జంక్షన్, హన్మంత్ వకా జంక్షన్‌లో రాత్రి 8 గంటల నుండి వాహనాలకు అనుమతి లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా స్పషల్ ఫోర్స్. 

Tags:    

Similar News