Palnadu: విషాదం.. గణేష్ నిమజ్జనం చేస్తూ చెరువులో ముగ్గురు గల్లంతు
Palnadu: ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరొకరి కోసం గాలింపు
Palnadu: విషాదం.. గణేష్ నిమజ్జనం చేస్తూ చెరువులో ముగ్గురు గల్లంతు
Palnadu: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపరం గ్రామంలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు చెరువులో గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు.