Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
Buddha Venkanna: దుర్గమ్మ దర్శనానికి వెళ్లటాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం
Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ.. దుర్గమ్మను దర్శనానికి వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందస్తు అరెస్ట్‌లను నిరసిస్తూ పోలీసుల ముందే టీడీపీ నేతలు కొబ్టరికాయలు కొట్టారు. టీడీపీ నేత బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వెళ్లటాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.