Raghu Rama Krishna Raju: ఎయిర్‌పోర్ట్‌లో రఘురామకృష్ణంరాజును చూసి జై జగన్ స్లోగన్స్
Gannavaram: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Gannavaram: ఎయిర్‌పోర్ట్‌లో రఘురామకృష్ణంరాజును చూసి జై జగన్ స్లోగన్స్
Gannavaram: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టు నుండి రఘురామకృష్ణంరాజు బయటకు వస్తున్న సమయంలో.. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో రఘురామ కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. దీంతో వారు వెంటపడి మరీ నినాదాలు చేశారు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రఘురామ రోడ్డు మార్గంలో భీమవరం బయలుదేరి వెళ్లిపోయారు.