Biswabhusan Harichandan: బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పథకాలు
Biswabhusan Harichandan: ఉద్యోగులకు ఉన్నంతలో మంచి పీఆర్సీ ఇచ్చాం: గవర్నర్
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పథకాలు
Biswabhusan Harichandan: బలహీన, బడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంచడం బహుశా ఏరాష్ట్రంలోనూ లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తు్న్నామని అన్నారు.ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్ ప్రస్తావించారు.కొత్త జిల్లాల ఏర్పాటు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశమని ప్రభుత్వం దాన్ని కూడా నెరవేర్చిందనీ అన్నారు.రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన జెండా వందనం చేశారు.