బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్.. సభలో మీసాలు తిప్పడం సరికాదు
Balakrishna: సభా సంప్రదాయాలను గౌరవించాలి
బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్.. సభలో మీసాలు తిప్పడం సరికాదు
Balakrishna: బాలకృష్ణను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని హెచ్చరించారు. సభలో మీసాలు తిప్పడం సరికాదన్నారు. మొదటి తప్పుగా భావించి బాలకృష్ణను హెచ్చరిస్తున్నామని చెప్పారు. మరోసారి ఇలాంటివి చేస్తే చర్యలు తప్పవని.. సభా సంప్రదాయాలను గౌరవించాలని తెలిపారు.