కాసేపట్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ
* హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న జనసేనాని
కాసేపట్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ
Chandrababu Pawan Meet: కాసేపట్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పవన్, చంద్రబాబు భేటీతో ఏపీ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.