Guntur: ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి..

Guntur: సకాలంలో స్పందించి దాడిని అడ్డుకొని.. బైక్‌పై వచ్చిన వాహనదారుడు

Update: 2023-12-30 09:59 GMT

Guntur: ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి..

Guntur: గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు.. ఆస్పత్రికి తరలించారు. ఉదయాన్నే కరాటే తరగతులకు వస్తున్న కార్తికేయపై దాడి చేశాయి వీధికుక్కలు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు తల్లిదండ్రులు.

Tags:    

Similar News