Vizianagaram: జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన వీధులు
Vizianagaram: మారభద్రపురం నుంచి రామతీర్థం వరకూ శోభాయాత్ర
Vizianagaram: జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన వీధులు
Vizianagaram: అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా విజయనగరం జిల్లాలో శ్రీరామ శోభాయాత్రను నిర్వహించారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా వాడవడలా కాషాయ జెండాలు రెపరెపలాడాయి. విజయనగరం జిల్లా రామభద్రపురం నుండి రామతీర్థం వరకు నిర్వాహకులు మూడు దశల్లో శోభయాత్ర నిర్వహించారు. కోట జంక్షన్ నుండి 10 కళా బృందాలతో ప్రదర్శనలతో పుర వీధుల్లో శ్రీరామ నామస్మరణతో శోభాయాత్ర జరిపించారు.