కర్నూలు జిల్లాలో జగన్ వాల్ పోస్టర్ల కలకలం
కర్నూలు జిల్లాలలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
కర్నూలు జిల్లాలలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కోడుమూరు నియోజకవర్గం గూడురులో మహాపాపాం పేరుతో పోస్టర్లు వెలిసాయి. దేవుని పరకామణి డబ్బులు దొంగతనం అవమానం ఆంధ్రప్రదేశ్ సహించదు అంటూ జగన్, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతోపోస్టుర్లు. పోస్టర్లపై జగన్ భూమన కరణాకర్ రెడ్డిలు గజదొంగలుగా చిత్రీకరించారు. పోస్టర్లపై పోలీసులు అప్రమత్తం అయ్యారు.