ఏపీలో రెండోరోజు సీఈసీ బృందం పర్యటన
Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై సీఈసీ సమీక్ష
ఏపీలో రెండోరోజు సీఈసీ బృందం పర్యటన
Andhra Pradesh: ఏపీలో రెండోరోజు సీఈసీ బృందం పర్యటన కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై సీఈసీ సమీక్షించనుంది. నిన్న గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల నుంచి వినతులను స్వీకరించింది సీఈసీ. విడతల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది. ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు సీఈసీ దిశానిర్దేశం చేసింది. ఇక.. ఇవాళ రాజకీయ పార్టీల వినతులు, ఫిర్యాదులతో పాటు.. ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తంపై సమీక్ష జరపనుంది.