Tirumala: శ్రీవారి ఆలయం వద్ద అబ్బుర పరిచే దృశ్యం.. భక్తులకు కనివిందు
Tirumala: శ్రీవారి ఆలయ ఉపరితలంపై ఇంద్రధనస్సు
Tirumala: శ్రీవారి ఆలయం వద్ద అబ్బుర పరిచే దృశ్యం.. భక్తులకు కనివిందు
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అబ్బుర పరిచే దృశ్యం ఒకటి భక్తులకు కనివిందు చేసింది. దేవదేవుడు కొలువై ఉన్న సన్నిధికి ఛత్రం పట్టినట్టు ఇంద్రధనస్సు ఏర్పడింది. శ్రీవారి ఆలయ ఉపరితలంపై కొన్ని క్షణాలు పాటు కనిపించిన ఇంద్రధనస్సును చూసి భక్తులు మానసిక ఉల్లాసం పొందారు.