Perni Nani: పవన్ కల్యాణ్ బెదిరింపులకు భయపడేది లేదు
Perni Nani: పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
Perni Nani: పవన్ కల్యాణ్ బెదిరింపులకు భయపడేది లేదు
Perni Nani: తన ఇంటి ముందు జనసైనికులు ఆందోళనకు దిగడంపై పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కులాల పేరుతో.. ఇప్పుడు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పేర్నినాని. పవన్ బెదిరింపులకు తాను బెదిరేది లేదన్నారు.