Kuppam: చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసుల ఆంక్షలు
Kuppam: రేపటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు టూర్
Kuppam: చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసుల ఆంక్షలు
Kuppam: చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని రోప్ షోలు, పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా జీవోలను ఉటంకిస్తూ డీఎస్పీ నోటీసులు పంపారు.