AP News: భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్..!

Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైడ్రామా చోటు చేసుకుంది.

Update: 2023-02-04 04:38 GMT

AP News: భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్..!

Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైడ్రామా చోటు చేసుకుంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేవారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. నేడు నంద్యాల గాంధీచౌక్‌లో చర్చకు రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. చర్చకు అనుమతి లేదని.. అఖిల ప్రైవేట్ కార్యదర్శికి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ నంద్యాలకు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News