Anantapur: కోటకొండ ఆంజనేయ స్వామి చెంత గుమ్మనూరు ఈశ్వర్.. ప్రత్యేక పూజలు

Anantapur: పెద్దవడుగూరు మండల పర్యటనలో భాగంగా కోటకొండ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న గుమ్మనూరు ఈశ్వర్ గారు.

Update: 2026-04-09 10:46 GMT

Anantapur: కోటకొండ ఆంజనేయ స్వామి చెంత గుమ్మనూరు ఈశ్వర్.. ప్రత్యేక పూజలు

Anantapur: ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి తనయుడు యువనేత గుత్తి మరియు పామిడి మండలాల టిడిపి ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారు పెద్దవడుగూరు మండల పర్యటనలో భాగంగా కోటకొండ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పామిడి గుత్తి మరియు పెద్దవడుగూరు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.. గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి తనయుడు యువనేత గుత్తి మరియు పామిడి మండలాల టిడిపి ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారు పెద్దవడుగూరు మండల పర్యటనలో భాగంగా కోటకొండ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పామిడి గుత్తి మరియు పెద్దవడుగూరు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News