Andhra Pradesh: పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Pradesh: ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్న పట్టాభి

Update: 2021-10-20 16:21 GMT

పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసుకు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: పట్టాభి ఇంటి వద్ద హైటెన్షన్‌ నెలకొంది. పట్టాభి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దీంతో.. ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు పట్టాభి. ఇంటి తలుపులు పగటకొట్టి లోపలికి దూసుకెళ్లిన పోలీసులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య తరలిస్తున్నారు.

Tags:    

Similar News