Perni Nani: చంద్రబాబు, పవన్‌పై పేర్నినాని విమర‌్శనాస్త్రాలు
Perni Nani: చంద్రబాబు చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు-
Perni Nani: చంద్రబాబు, పవన్‌పై పేర్నినాని విమర‌్శనాస్త్రాలు
Perni Nani: ఏపీలో వాలంటీర్ల ఎపిసోడ్ కేంద్రంగా..అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు, పవన్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు పేర్నినాని. వాలంటీర్లు వద్దని ఈసీకి లెటర్ ఇచ్చింది టీడీపీ సానుభూతిపరులు కాదా అని ప్రశ్నించారాయన. వాలంటరీలు అంటే చంద్రబాబుకు భయమని..అందుకే వాలంటీర్లు వద్దని ఢిల్లీ నుంచి మండలం వరకు తన మనుషులను తిప్పారని ఆరోపించారు. రాజకీయ స్వార్ధం కోసం పెన్షనర్ల పొట్ట కొట్టే ప్రయత్నం చేశారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా పెన్షన్ల పంపిణీ ఆగదన్నారాయన.