Nellore: 5 ఏళ్ల చిన్నారిపై 55 ఏళ్ల కామాంధుడి అఘాయిత్యం..!
Nellore: నెల్లూరు జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది.
Nellore: నెల్లూరు జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. చవటపాలెంలో ఐదేళ్ల చిన్నారి బయటకు వెళ్లిన సమయంలో 55 ఏళ్ల సదాశివం అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.