Roja: చంద్రబాబు, పవన్ నాన్‌లోకల్ పొలిటీషియన్స్
Roja: తెలుగు దేశం పార్టీ అబద్దాలకోరు పార్టీ
Roja: చంద్రబాబు, పవన్ నాన్‌లోకల్ పొలిటీషియన్స్
Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ నాన్ లోకల్ పొలిటీషియన్స్ అన్నారు. ఈ ఇద్దరు నేతలకు ఏపీలో సొంత ఇల్లు, ఓటు హక్కు లేదన్నారు. చంద్రబాబు, పవన్ ఫ్యామిలీలు ఏపీలో లేవన్నారు. హైదరాబాద్ నుంచి చట్టపు చూపుగా వచ్చిపోతున్నారన్నారు. చంద్రబాబు, పవన్‌కు మంచి చేయాలన్న ఆలోచన లేదని మంత్రి రోజా దుయ్యబట్టారు.