Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam: ఈనెల 21 వరకు 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు

Update: 2023-02-11 03:01 GMT

Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 

Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి సందర‌్భంగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 21 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. నేటి ఉదయం 8 గంటల 46 నిమిషాలకు స్వామి వారు యాగశాల ప్రవేశం చేశారు. బ్రహ్మోత్సవాల సందర‌్భంగా స్వామి అమ్మ వార్లకు అర్చకులు ప్రతి రోజు ప్రత్యేక పూజలు వాహన సేవలు చేస్తారు. కాగా అమ్మ వారికి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అయితే నేటి సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటాన్ని ఆవిష్కరిస్తారు దేవస్థానం అర్చకులు.

Tags:    

Similar News