టీటీడీ ఆస్తులు కొట్టేయాలని చూశారు... పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్
Pawan Kalyan: శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిది
టీటీడీ ఆస్తులు కొట్టేయాలని చూశారు... పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్
Pawan Kalyan: తిరుమల లడ్డూ ప్రసాదం అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకమండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసిందని..అనేక ప్రాంతాల్లోని టీటీడీ ఆస్తులను కాజేయాలని చూశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టిన గత పాలకులు..దేవుడి ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారి అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విచారణ, దేవాదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల విషయంలోనూ సమీక్ష అవసరమన్నారు పవన్.