Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై నవరాత్రి శోభ .. అన్నపూర్ణా దేవిగా దుర్గమ్మ

దసరా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున కనకదుర్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్నారు.

Update: 2025-09-24 05:44 GMT

Sri Annapurna Devi Alankaram Day 3: దసరా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున కనకదుర్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. కాగా.. నేడు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనున్న రాధాకృష్ణన్... 5 గంటలకు పున్నమిఘాట్‌లోనే గడపనున్నారు.

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిపై భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సాయంత్రం వీఐపీ దర్శనాలను రద్దు చేసింది దేవస్ధానం. 

Tags:    

Similar News