Vangalapudi Anitha: సొంత చెల్లెలు షర్మిలకే న్యాయం చేయాలేని సీఎం జగన్.. రాష్ట్రంలోని మహిళలకు ఏం చేస్తాడు

Vangalapudi Anitha: జగనన్న చేయూత పేరుతో మహిళలను ప్రలోభపెడుతున్నారు

Update: 2024-03-07 16:05 GMT

Vangalapudi Anitha: సొంత చెల్లెలు షర్మిలకే న్యాయం చేయాలేని సీఎం జగన్.. రాష్ట్రంలోని మహిళలకు ఏం చేస్తాడు

Vangalapudi Anitha: జగనన్న చేయూత పేరుతో మహిళలను ప్రలోభపెడుతున్నారని... పథకం పేరుతో సీఎం జగన్ చేతివాటం ప్రదర్శిస్తున్నారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత విమర్శించారు. సొంత చెల్లెలు షర్మిలకే న్యాయం చేయలేని సీఎం జగన్.. ఇక రాష్ట్రంలోని ఇతర అక్కచెళ్లెమ్మలకు ఏం న్యాయం చేస్తాడని అనిత విమర్శించారు. సొంత చెల్లెలే జగన్ పాలనకు వ్యతిరేకంగా ...పోరాడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News