YS Jagan: సేవ్ ఆంధ్రా అనే విధంగా రాష్ట్రంలో పాలన ఉంది
YS Jagan: ఏపీ కూటమి ప్రభుత్వంతో రైతులు సంతోషంగా లేరని మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
YS Jagan: సేవ్ ఆంధ్రా అనే విధంగా రాష్ట్రంలో పాలన ఉంది
YS Jagan: ఏపీ కూటమి ప్రభుత్వంతో రైతులు సంతోషంగా లేరని మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని, రైతు పరిస్థితి చూస్తే సీమకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు. ఏ ప్రభుత్వమైనా రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. తన హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కు లభించిందన్నారు. కేవలం 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా.. 84 లక్షల మంది రైతులలో 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా అందిందని జగన్ పేర్కొన్నారు.