చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్‌పై విచారణ

Chandrababu: ఇసుక అక్రమాలపై కేసులో ఏ2గా ఉన్న చంద్రబాబు

Update: 2023-11-22 03:08 GMT

చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్‌పై విచారణ

Chandrababu: ఇసుక స్కాంపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్‌పై కోర్టు విచారించనుంది. ఇసుక అక్రమాలపై కేసులో చంద్రబాబు ఏ-2గా ఉన్నారు. ఏపీఎండీసీ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఏపీ హైకోర్టు విచారించనుంది.

Tags:    

Similar News