Guntur: నరసరావుపేటలో అక్రమ మద్యం పట్టివేత
Guntur: రూ.10 లక్షల విలువైన బాటిళ్లు స్వాధీనం * ఇద్దరు నిందితులు అరెస్ట్, లారీ సీజ్
Representational Image
Guntur: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. తనిఖీల్లో భాగంగా.. తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు నరసరావు పేట పోలీసులు. అదేవిధంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని.. లారీని సీజ్ చేశారు.