Gudivada Amarnath: అనకాపల్లికి భరత్‌ను ప్రకటించారు.. నా సంగతేంటని చాలా మంది అడిగారు

Gudivada Amarnath: వైసీపీ గెలుపు కోసం పని చేస్తానని సీఎం జగన్‌కు మాటిస్తున్నా

Update: 2024-03-07 14:15 GMT

Gudivada Amarnath: అనకాపల్లికి భరత్‌ను ప్రకటించారు.. నా సంగతేంటని చాలా మంది అడిగారు

Gudivada Amarnath: అనకాపల్లి నుంచి భరత్‌ను నిలబెట్టగానే తన సంగతేంటని చాలా మంది అడిగినట్టు అమర్ చెప్పారు. తనకు ఉమ్మడి వైజాగ్ జిల్లా డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యత ఇచ్చారని.. ఆ 15 నియోజకవర్గాల్లో గెలుపు కోసం పనిచేస్తానని.. జగన్ కు మాటిస్తున్నట్టు అమర్నాథ్ చెప్పారు. అందరి తలరాతలు దేవుడ రాస్తాడని.. కానీ..తన తలరాత మాత్రం సీఎం జగన్ రాస్తారని.. మరోసారి అమర్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News