Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.. మాల విరమణలకు తరలివస్తున్న భవానీ భక్తులు
Vijayawada: జై భవానీ నామస్మరణలతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ.. మాల విరమణలకు తరలివస్తున్న భవానీ భక్తులు
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దేవీ శరన్నవరాత్రులు ముగియడంతో మాల విరమణలకు భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. జై భవానీ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. అమ్మవారికి భవానీ మాలదారులు ఇరుముడి సమర్పించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్యా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.