Chandrababu: స్కిల్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

Chandrababu: విచారణ గురువారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

Update: 2023-10-17 06:29 GMT

Chandrababu: స్కిల్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల తరఫున వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Tags:    

Similar News