Manohar Naidu: దక్షిణ భారతదేశంలో గుంటూరుకు మొదటి ర్యాంకు దక్కింది
Manohar Naidu: కాలుష్య రహిత నగరంగా 3వ ర్యాంకు సాధించిన గుంటూరు మున్సిపాలిటీ
Manohar Naidu: దక్షిణ భారతదేశంలో గుంటూరుకు మొదటి ర్యాంకు దక్కింది
Manohar Naidu: గుంటూరు మున్సిపలిటీ కాలుష్య రహిత నగరంగా దేశంలోనే 3వ ర్యాంకు సాధించింది. దక్షిణ భారతదేశంలో గుంటూరుకు మొదటి ర్యాంకు దక్కిందని మేయర్ మనోహర్‌నాయుడు తెలిపారు. నగరంలో అత్యధిక వాహనాలు ఉన్న కాలుష్యం, శబ్ధం రాకుండా అరికట్టడంలో అధికారులు సక్సెస్ అయ్యారని మేయర్ తెలిపారు. అధికారులు సమిష్టిగా పని చేయడం వల్లే ఈ విజయం సాధించామని మేయర్ మనోహర్ అన్నారు. ఈనెల 8న భోపాల్‌లో కాలుష్య రహిత అవార్డు అందుకుంటున్న గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు.