నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు

AP: మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో చర్చలు

Update: 2024-01-10 03:34 GMT

నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు

AP: ఇవాళ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో చర్చలు జరపనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని...రెండు వారాల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో దశలవారీగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇవాళ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చించనుంది.

Tags:    

Similar News